Posts

Showing posts from April, 2025

LDL reducer

LDL reducer  Atorvastain tablet TONACT 40

అప్పొ దీపో భవ కవిత

అప్పొ దీపో భవ జగత్తే ఒక శంకతో మొదలైంది. "ఎవరు? ఏమిటి? ఎందుకు?" అన్న సందేహంతో బుద్ధుడు సాగించాడు జ్ఞాన మార్గాన్ని. మరణ భయాన్నీ, పునర్జన్మ భ్రమనూ ఎదుర్కొన్నాడు, తప్పుదారుల్ని తిరస్కరించి, మధ్యమార్గపు వెలుగులో నడిచాడు. వేదాల చెర నుంచి, ఆచారాల గూడు నుంచి బయటికి రమ్మన్నాడు సత్యం కోసం తిరగబడ్డాడు. జ్ఞానం వెలుగులో నడవమన్నాడు  జ్ఞాన దీపమై దారి దీపం కావాలన్నాడు  "దుఃఖం ఎందుకు?" అని అడిగాడు, "దుఃఖానికి కారణం ఏమిటి?" అని వెతికాడు, పరిశీలన పంథాలో పటిచ్చ సముప్పాదం కనుగొన్నాడు. తానొక్కడే ధ్యానంతోనే నిర్వాణం కనిపెట్టాడు, ఏ దేవతల్ని కూడా అంధ విశ్వాసంతో పూజించలేదు  "సత్యమే దారిదీపం," అన్నాడు చర్చించి, పరిశీలించి, అనుభవించి స్వయంగా తెలుసుకున్నాడు. తపోబలానికీ, వేదాంతానికి, మూడాచారాలకూ తలవంచని తత్వవేత్తగా నిలిచాడు, ఏది కరుణో, ఏది జ్ఞానమో ఎరుక గలిగి మసలమన్నాడు. జ్ఞానమనే నిప్పును కాల్చి  సత్యమనే కణికగా మారాడు బుద్ద ప్రజ్ఞా కుసుమాలను లోకమంతా పరిచాడు  పరిశీలనా ధర్మాన్ని మానవాళి ముందుంచాడు, మార్గదర్శకునిగా జాతిని జాగృతం చేశాడు. బుద్ధుని బాటలో నడువు జ్ఞాన దీపమై వెలుగు __...

Psoriasis-Friendly Diet Plan

Psoriasis-Friendly Diet Plan 1. Foods to Focus On (Anti-inflammatory & Skin-healing) A. Vegetables (especially colorful ones): Carrots, spinach, kale, beets, broccoli, bell peppers Rich in antioxidants and vitamins A, C, and K B. Fruits (low-sugar preferred): Berries, papaya, apples, pomegranates High in antioxidants and fiber C. Omega-3 Rich Foods: Flaxseeds, chia seeds, walnuts Fatty fish: salmon, sardines, mackerel (if not vegetarian) Help reduce inflammation D. Whole Grains (gluten-free if sensitive): Brown rice, quinoa, millet, oats (gluten-free) Good for gut health E. Nuts & Seeds (in moderation): Sunflower seeds, flaxseeds, walnuts Avoid cashews, peanuts if sensitive F. Healthy Fats: Cold-pressed olive oil, avocado, coconut oil Supports skin hydration and reduces inflammation G. Probiotic & Fermented Foods: Curd/yogurt (if dairy is tolerated), sauerkraut, kimchi, miso Supports gut health, which affects skin --- 2. Foods to Avoid (Psoriasis Triggers) Red meat (especia...

Gas problem

Sompraz d 40 Enteric coated esomeprazole magnesium and domperidorie SR capsules (sompraz d 40)

for cartilage

Supplement  Glucosamine and chondroitin sulfate sodium (joint Rich)

court case 108 109

Image

పెండ్లి మర్రి మండలం గొందిపల్లె గ్రామం ఖాతా నెంబర్ 259 సర్వే నంబర్ 108 109 116 117118 119 123 సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ సమస్యలు

కడప,                                                         10.2.2025. జిల్లా కలెక్టర్, కడప వైయస్సార్ జిల్లా  సార్  విషయం పెండ్లి మర్రి మండలం గొందిపల్లె గ్రామం ఖాతా నెంబర్ 259 సర్వే నంబర్ 108 109 116 117118 119 123 సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ సమస్యలు  గంగవరం గంగమ్మ వైఫ్ ఆఫ్ లేట్ జి వెంకట్ రెడ్డి అయిన నేను మీకు విన్నవించుకోవడం ఏమనగా పై సర్వే నంబర్లకు సంబంధించి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను దయచేసి ఈ క్రింద కనపర్చిన సమస్యలను నా మీద దయ ఉంచి పరిష్కరించవలసినదిగా వేడుకుంటున్నాను.  వివరాలు  1. పెళ్లి మరి మండలం గొందిపల్లె గ్రామం ఖాతా నెంబర్ 259 సర్వే నంబర్ 108 109 116 117 118 119123 124 భూములను మా ముత్తాత గారైన గంగవరం వెంకట్ నారాయణరెడ్డి దస్తావేజు 791/1927 ద్వారా కొనుగోలు చేసినాడు. దానికి సంబంధించిన దస్తావేజు కాపీని జతపరిచినాను. అతని ద్వారా మాకు సంక్రమించిన భూమిని సాగు చేసుకుంటున్నాము కానీ గత ప్రభుత్వ హయాంలో మాకిచ్చ...

palm psoriasis

Image
Apremilast 10 mg 20 mg 30 mg progressively to be used  Skin biopsy  psoriasis

లక్ష్యాలు - 2018

లక్ష్యాలు - 2018 → మట్టిపోగు కవితా సంపుటి వెయ్యాలి. → June నెలలో దానిని ఆవిష్కరించాలి    → ఆపుస్తకాన్ని అన్నావదినెలకు అంకితమివ్యాలి.  పేపరు రిజిస్ట్రేషను పేపరు-మనదేశం పేరుతో వస్తుందని నమ్ముతూన్నాను.. Proper planning చేయాలి నాగశేషు వంశవృక్షం పుస్తకాన్ని తీసుకురావాలి @ ఆగస్టులో అవిష్కరణ కడపలో చేయాలి. కడప ల్యాండ్ తగాదాను పరిష్కరించుకోవాలి.  2018 డిసెంబరు నాటికి పరిష్కారం చేయాలి. ఎర్రగుంట్ల పల్లి భూమి తగాదాన్ని పరిష్కరించుకోవాలి 2018 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలి. అనంతపురంలో అప్డేట్స్ లో ఇల్లు కట్టాలి  ఎకమాల నుంచి తిమ్మం పరిమాణ కు వెళ్లే దారిలో రెండు లేదా మూడు ఎకరాల స్థలం తీసుకుని బుద్ధ ధ్యాన మందిరం వృద్ధాశ్రమం అమరావతి పేరుతో నిర్మించాలి.  పట్నంలో ప్రజాహిత పేరుతో గాని మన దేశం ఫౌండేషన్ పేరుతో గాని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.  2018 లో కనీసం 20 మంది ఏజెంట్ల ను నియమించాలి

dental issue

Thermoseal paste