Posts

Showing posts from March, 2025

skin

For psoriasis  Auto immune disease  Liquid paraffin heavy  Salicylic cream  At present  Cotaryl a cream of urea with natural moisturising factors

Surrounded by Idiots

7 key lessons from "Surrounded by Idiots" by Thomas Erikson  Introduction  The book "Surrounded by Idiots" emphasizes the imder and rtance of understanding and adapting to different personality types in order to improve communication, build stronger relationships, and create a more harmonious environment. 1. Understanding personality types: The book introduces the DISC model, which categorizes people into four main personality types:  Dominant,  Influential,  Steady, and  Conscientious.  By understanding these types, you can better comprehend people's behaviors and motivations. 2. Adapt your communication style: Each personality type has different preferences and communication styles. To effectively communicate with others, it's important to adapt your approach. For example, if someone is dominant, be direct and to the point, while with a conscientious person, provide detailed information and logical reasoning. 3. Recognize your own strengths and weakn...

కవిత

ఎన్ని కలల ఉగాది!!! ఓ ఉగాది  ప్రతి ఏటా కొత్త రాగాలను పలికిస్తున్నావు   కొత్త చివర్లతో ప్రకృతిని పులకింపజేస్తున్నావ్ నవ నవోన్వేషంగా వస్తున్నావు  ఎన్నికల నీ మోసుకొస్తున్నావ్  ఓ ఉగాది నీ కోసం ఎన్ని కలలు కన్నాం నువ్వు వస్తే కుల మతాల సరిహద్దులు జరిగిపోతాయనుకున్నాం  నువ్వు వస్తే మానవత్వం పరిమళాలు వెదజల్ల పడతాయనుకున్నాం మగువలు నడుంబిగించి అన్నింటిలో రాణిస్తారనుకున్నాం  నిరుద్యోగం లేని ధరలు పెరగని లోకాన్ని చూస్తామనుకున్నాం.  ఎన్నెన్ని అనుకున్నాం ఎన్నెన్ని కలలు కన్నాం ఎన్నికల లలో వాళ్లు ఎన్నో కలలని మాకు చూపిస్తున్నారు  ఆ కలల ప్రపంచం ఇప్పుడు కల్లోల ప్రపంచం గా మారిపోయింది    ఏమని చెప్పను ఉగాది  ఇక్కడ షరా మామూలే  యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.  మత విద్వేషాలు చెల్లరేగుతూనే ఉన్నాయి  కులోన్మాదాలు కుమ్ములాడుతూనే ఉన్నాయి.   అతివల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆరుగాలం చమట చిందించే రైతన్నలు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కుతూ మరో ఉగాదిని చూడకుండానే రాలిపోతున్నారు  అవినీతిపరులు పార్టీలు మారగానే పునీతులవుతున్నారు ఏమని చెప...

ఉప కులపతి బ్రౌన్ గ్రంథాలయ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి

యో.వే.విశ్వ విద్యాలయం ఉప కులపతి బ్రౌన్ గ్రంథాలయ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి , సాహితీ స్రవంతి కడప జిల్లా కన్వీనర్ బండి ప్రసాద్ సంయుక్తంగా ఒక ప్రకటనలో కోరారు. బ్రౌన్ గ్రంధాలయ సలహా మండలిని పునరుద్ధరించాలి. బ్రౌన్ గ్రంధాలయ ఆవరణలోని గోడ పై నున్న బ్రౌన్ చిత్రం వద్ద తెలుగులో " ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్"గా పూర్తి పేరు వ్రాయించాలి. బయట మెట్ల వద్ద రాంప్ ను సరిగాఏర్పాటు చేయించాలి ;కడప లోక్ అదాలత్ జడ్జిగారి ఉత్తర్వుల మేరకు పుస్తకాల డిజిటలీకరణకై దాదాపు రూ.4 లక్షలతో కొని, నేడు మూలన పడవేసిన పరికరాన్ని వాడుకలోకి తెచ్చేలా చూడాలి. ఉభయ తెలుగు రాష్ట్రల లోనే గొప్పదైన బ్రౌన్ గ్రంధాలయాన్ని బ్రతికించాలి. మిగిలి పోయిన "కైఫీయత్తుల" ప్రచురణ చేయాలి. బ్రౌన్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వర్తమాన పరిశోధన కొరకులకు విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది సాహిత్యకారులకు పట్టుకొమ్మగా నిలుస్తుందని సాహితీ స్రవంతి ఒక ప్రకటనలో తెలిపింది.
Building park museum by 2029. Release story book by 2025 Dec Write articles on politics

సయోనారా

                      సయోనారా మిత్రులారా!          గొప్ప ఆర్థిక సంస్థగా పేరొందిన LICలో అడ్మినిస్ట్రేషన్ లో రెండేళ్లు మార్కెటింగ్ లో 36 ఏళ్ళు,   దాదాపు 38 సంవత్సరాలు పనిచేస ిన త ర్వాత, LIC లో క ్ రియాశీల సేవకు 29 ఫిబ్రవరి, 2024న గుడ్ బై చెప్పే రోజు  ఆసన్నమవుతోంది.          1986లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో MSc(అప్లైడ్ మ్యాథ్స్)ఫైనల్ చదువుతున్నప్పుడు LICలో అసిస్టెంట్‌గా జాబ్ వచ్చింది. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. ఫస్ట్ పోస్టింగ్ గూడూరు బ్రాంచ్. అక్కడ ఎల్ఐసి లో నా కెరీర్ ప్రారంభమైంది.     సేల్స్ డిపార్ట్మెంట్లో నన్ను పని చేయమన్నారు. వచ్చిన ప్రపోజల్స్ ను రిజిస్టర్ చేసేవాడిని . ఇప్పుడు ఆ పోస్టు లేదు. గ్రీన్ ఛానల్ రావడంతో సేల్స్ లో చాలా మార్పులు జరిగాయి . అప్పుడు మన  కడప డివిజన్ కు జోనల్ ఆఫీసు మద్రాస్ లో ఉండేది. అక్కడి నుండి సదరన్ స్ప్లెండర్ అనే ఒక మాస పత్రిక వెలువడేది. 1988లో ఎల్‌ఐసీపై నా మొట్టమొదటి క...

kavitha

పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసిన జీవితం, ఎడారిలో నిలుచున్న ఒంటరి ఒంటెలా ఉంది  అనుభవాల గ్రంథమది కాలం నేర్పిన పాఠాలను తెలివిగా చెబుతుంది. తరాల తలపుల పేటిక తెరిచి  గుప్త నిధులనందిస్తుంది  వారితో గడిపే ప్రతి క్షణం  మనకిస్తుంది ఎంతో జ్ఞానం. మనకది చీకట్లో చిరు దీపం. ముత్యమల్లే మెరిసే మణిదీపం వృద్ధాప్యం కారాదొక శాపం మనకది ఏనాడూ కాదొక భారం ఆదరించాలి ఆ జ్ఞాన కుసుమాలను అదే మానవత్వం. అదే లేని నాడు  నల్సా నిలుస్తుంది వారికండగా.

article on women

Women shifting from unpaid domestic work to paid jobs: government survey - https://www.thehindu.com/news/national/women-shifting-from-unpaid-domestic-work-to-paid-jobs-government-survey/article69263536.ece , For the best experience read this on The Hindu App. https://bit.ly/THNewsApp

medical investigation report

The report indicates that the calcium level in the serum is 9.7 mg/dL, which is within the normal biological reference range of 8.8-10.6 mg/dL. This suggests that your calcium levels are in a healthy range, which is important for nerve function, muscle contractions, and bone health. The lab report shows a phosphorus serum level of 3.6 mg/dL, which falls within the biological reference range (2.5 - 4.5 mg/dL). This indicates that your phosphorus levels are normal. Phosphorus is essential for bone health, energy production, and overall metabolism. Since your levels are within the healthy range, there's no immediate concern. However, if you have any underlying health conditions or symptoms, it's always good to discuss your results with your doctor for a complete assessment. Your lab report includes liver function test (LFT) results. Here’s a breakdown of the key values: Bilirubin Levels Total Bilirubin: 0.92 mg/dL (Reference range: 0.3 - 1.2) → Normal Direct Bilirubin: 0.16 mg/dL ...
 ప్రేమను పంచే నగరం కడప మట్టి వాసనలో అనుబంధాల పరిమళం ఉంది ఇచట ప్రతి రాయి చరిత్రను పలికే సంగీతాన్ని వినిపిస్తుంది. గండికోట గలగలలు ప్రవహించే గాథల్ని కోటిరెడ్డి సర్కిల్ సీమ కలల్ని   ఇక్కడ వీచే గాలి మన చెవుల్లో రింగు మంటుంద కడప దర్గా చల్లని ఆశీర్వాదాలతో  చర్చి లలో వినిపించే కరుణాత్మక ధ్వనులతో  దేవుని కడప దివ్య కాంతులతో   నగర వీధులంతా  ప్రేమ పరిమళాలు పరుచుకున్నాయి. పేదల శ్రమ గుండె చప్పుడై వినిపించే, అవసరాల్లో అనుబంధం తోడై నిలిచే, చిన్నారుల కేరింతల పాటల మధురం, నవ్వుల నిండిన ఓ పేదింటి వెలుగు! ఆ వీధుల్లోనె మన కలయిక తొలిసారి, నీ చిరునవ్వు నాలో వెలిగించిన జ్యోతి! చెంత నడుస్తూ చెప్పిన మాటలు, కడప వీధుల్లో చిరస్మృతులుగా నిలిచే! పాత బజార్ లో కొనుక్కున్న గాజులు, నువ్వు అలకగా ఇచ్చిన మౌన సందేశాలు, రాత్రి నక్షత్రాల దారి గుండా నడచిన క్షణాలు, కడప వీధుల ప్రేమకథలై మారినవి! ఈ వీధుల్లో అనుబంధాలు చిరస్థాయిగా నిలుస్తాయి, కాలం మారినా కడప హృదయాల్లో చిరునవ్వులై మెరిసిపోతాయి! ఇలా ముగింపు మార్చాను! ఇప్పుడు నచ్చిందా? ఇంకేమైనా మార్చాలని అనుకుంటున్నావా?