Posts

Showing posts from July, 2023

tests required

 Kidney function test Dexa bmd test

uric acid test

Image
Uric acid:  ఈ రోజుల్లో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ.. తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్నే గౌట్‌ సమస్య అంటారు. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్‌ విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలో నిలిచిపోయి గౌట్‌కు దారి తీస్తుంది. దీర్ఘకాలం యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు ఎక్కువగా ఉంటే.. గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో యూరిక్‌ యాసిడ్‌ ప్రమాణాలు 3.5 mg/dL నుంచి 7.2 mg/dL ఉండాలి. మహిళల్లో గరిష్ట మోతాదు 6.2 mg/dL వరకే ఉండాలి. యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్‌ పెట్టడానికి ప్యూరిన్‌ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని స్థాయిలు తగ్గించడానికి మెడిసిన్స్‌ కూడా ఉన్నాయి. అయితే, మీరు యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గించడానికి.. ఆయుర్వేద నివారణలు క...

మామిడి

Image
మామిడి     మనదేశంలో మామిడికి అత్యంత ప్రాధాన్యత వుంది. పేరు వినగానే నోరుణించే ఫలము మామిడి. మామిడిని మనం ఎన్నోరకాలుగా వాడతాం. పచ్చళ్ళు, ఊరగాయలు, తినేం దుకు ఉపయోగించే పండ్లు... ఇలా ఎన్నో... మన పెరటిలోకూడా కొన్ని మామిడిచెట్లు పెంచుకో వచ్చు. వీటివల్ల ఇంటికి చల్లదనంకూడావుంటుంది. మామిడిని మూడు నాలుగు రకాలుగా విభజింపవచ్చు. అవి :  1. రసాలు,  2. ఊరగాయ రకాలు. 3. కోత రకాలు పెరటిలో మనకున్న స్థలాన్నిబట్టి ఈ మూడు రకాల మొక్కలు ఒక్కొ క్రటయినా నాటితే ఈ మూడు రకాల కాయలు పొందవచ్చు. రసాలలో ముఖ్యమయినవి చెరకు రసం, చిన్న రసం, పెద్ద రసం, పంచదార కలక, కొత్తపల్లి కొబ్బరి మొదలగునవి. ఊరగాయ కాయలలో ముఖ్యమయినవి : సువర్ణ నగీ జలాల్, చిన్నరసాలు,  కోతరకాలలో శ్రేష్టమయినది బరేంగి పల్లి, తరువాత చెప్పుకోతగినవి తోతాపురి, నీలం,  జ హర్ గా మొదలగునవి. వీటన్నింటిలో చాలా ఆలస్యంగా అంటే పదిహేను సంవత్సరాల తరువాత కాపుకు వచ్చేది బంగినపల్లి, మిగతా వన్నీ కూడా ఏడెనిమిది సంవత్సరాల నుంచి కాపు  మొదలవుతాయి. మొక్కలు నాటటానికి అంటు పద్ధతి ఉపయోగిస్తారు. ఇందుకుగాను మంచి రకమయిన అంట్లను ఎంచుకోవాలి. అంట్లు ...