Posts

Showing posts from March, 2023

my travel

08/03/2023 Dear Passenger, Bus Journey details from Hyderabad to Kadapa on  are PNR: 208301, Seat No: L7, Boarding: Lakdikapool at 10:50 PM, Address: Lakdikapool, Bus No: AR 01 T 2277 and Driver details: , Conductor details: Srikanth K,8886665233, Stage Contact number:  , Pickup Url:  - New Meghana Travels

వేమన పద్య పోటీలు

Image
1.3.23 ను పట్నంలో ఉన్న ఓపెల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వేమన పద్యాలు పోటీ నిర్వహించబడినది. ఆ పాఠశాల విద్యార్థులు చాలా ఉత్సాహంగా వేమన పద్యాలను అనర్గలంగా పాడి  తాత్పర్యంతో సహా చెప్పారు. వారందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్నం ప్రముఖ వ్యవసాయవేత్త సాంబమూర్తి అధ్యక్షత వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు  కుమారస్వామి మాట్లాడుతూ వేమన  17వ శతాబ్దంలో జీవించిన ప్రజా కవి అని ఆయన  సమాజంలోని అనేక సామాజిక రుగ్మతల ను తన కవిత్వం ద్వారా ఖండించి ధ్వజమెత్తాడని చెప్పారు. వేమన 1670లో జన్మించాడని దాదాపు 80 ఏళ్లు జీవించిన తర్వాత 1750 ప్రాంతాలలో గాండ్లపెంట మండలంలోని కటారుపల్లెలో జీవ సమాధి పొందాడని చరిత్రకారులు భావిస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం  వేమన జయంతిని జనవరి 19న జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. వేమన పద్యాలు ప్రజలలో ఇప్పటికీ నానుతున్నాయి. వేమన పద్యం ప్రజలను జాగ్రత్తగా చేస్తుంది. వేమన పద్యం రానివాడంటూ ఆంధ్రదేశంలో ఉండడు. వేమన ను శతకకవిగా భావించారే గాని ఆయన ప్రజాకవిగా చాలా కాలం గుర్తించలేదన్నారు. సిపి బ్రౌన్ వేమన ప...

article on industry summit at vizag

Image
Sakshi,2.3.23