లక్ష్యాలు - 2018



లక్ష్యాలు - 2018

→ మట్టిపోగు కవితా సంపుటి వెయ్యాలి.

→ June నెలలో దానిని ఆవిష్కరించాలి

   → ఆపుస్తకాన్ని అన్నావదినెలకు అంకితమివ్యాలి.

 పేపరు రిజిస్ట్రేషను

పేపరు-మనదేశం పేరుతో వస్తుందని నమ్ముతూన్నాను..

Proper planning చేయాలి నాగశేషు

వంశవృక్షం పుస్తకాన్ని తీసుకురావాలి
@ ఆగస్టులో అవిష్కరణ కడపలో చేయాలి.

కడప ల్యాండ్ తగాదాను పరిష్కరించుకోవాలి. 

2018 డిసెంబరు నాటికి పరిష్కారం చేయాలి.

ఎర్రగుంట్ల పల్లి భూమి తగాదాన్ని పరిష్కరించుకోవాలి 2018 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలి.
అనంతపురంలో అప్డేట్స్ లో ఇల్లు కట్టాలి 

ఎకమాల నుంచి తిమ్మం పరిమాణ కు వెళ్లే దారిలో రెండు లేదా మూడు ఎకరాల స్థలం తీసుకుని బుద్ధ ధ్యాన మందిరం వృద్ధాశ్రమం అమరావతి పేరుతో నిర్మించాలి. 

పట్నంలో ప్రజాహిత పేరుతో గాని మన దేశం ఫౌండేషన్ పేరుతో గాని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. 

2018 లో కనీసం 20 మంది ఏజెంట్ల ను నియమించాలి

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు