Posts
Showing posts from February, 2024
ప్రాచీన భారతీయ తాత్వికచింతన పై సదస్సు
- Get link
- X
- Other Apps
బుద్ధిష్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రాచీన భారతీయ తాత్వికచింతన పైన సదస్సును కడప పట్టణంలో నగరంలోని మానస ఇన్ లో 24 10 2023 న నిర్వహించారు. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బండి ప్రసాద్ వక్తలను వేదిక వేదిక ఆహ్వానించడంతో సభ ప్రారంభమైంది ఈ ప్రారంభ సమావేశానికి బుద్ధిష్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పిల్లా విజయ్ కుమార్ స్వామి రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సదస్సును ప్రారంభకులుగా డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి గారు హాజరయ్యారు సొసై సొసైటీ అధ్యక్షులు పిల్లా కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తాత్విక చింతనైనదే ఉంటుందని అది తన ఆచరణ ద్వారా జీవితంలో వ్యక్తం అవుతూ ఉంటుందని అన్నారు నేడు సమాజంలో తాత్వికచించిన కొరవడి జీవితం పట్ల సరైన అవగాహన లేక ఆత్మహత్యలకు గురవుతున్నారని అన్నారు జీవితాన్ని అర్థం చేసుకోకుండా అర్ధాంతరంగా చాలామంది జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని అందువల్ల తాత్వికచింతనను సరిగా అర్థం చేసుకోవాలి అంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఆ భావాలను మనం సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు తాత్విక చింతన అనేది కవులకు రచయితలకు ప్రధానంగా ఉండాలని అప్పుడే వారు సమాజానికి సరైన భావాలను తమ రచనల ద్...