ప్రాచీన భారతీయ తాత్వికచింతన పై సదస్సు
బుద్ధిష్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రాచీన భారతీయ తాత్వికచింతన పైన సదస్సును కడప పట్టణంలో నగరంలోని మానస ఇన్ లో 24 10 2023 న నిర్వహించారు. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బండి ప్రసాద్ వక్తలను వేదిక వేదిక ఆహ్వానించడంతో సభ ప్రారంభమైంది
ఈ ప్రారంభ సమావేశానికి బుద్ధిష్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పిల్లా విజయ్ కుమార్ స్వామి రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సదస్సును ప్రారంభకులుగా డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి గారు హాజరయ్యారు సొసై సొసైటీ అధ్యక్షులు పిల్లా కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తాత్విక చింతనైనదే ఉంటుందని అది తన ఆచరణ ద్వారా జీవితంలో వ్యక్తం అవుతూ ఉంటుందని అన్నారు నేడు సమాజంలో తాత్వికచించిన కొరవడి జీవితం పట్ల సరైన అవగాహన లేక ఆత్మహత్యలకు గురవుతున్నారని అన్నారు జీవితాన్ని అర్థం చేసుకోకుండా అర్ధాంతరంగా చాలామంది జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని అందువల్ల తాత్వికచింతనను సరిగా అర్థం చేసుకోవాలి అంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఆ భావాలను మనం సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు తాత్విక చింతన అనేది కవులకు రచయితలకు ప్రధానంగా ఉండాలని అప్పుడే వారు సమాజానికి సరైన భావాలను తమ రచనల ద్వారా అందిస్తారని ఆయన అన్నారు సదస్సును ప్రారంభిస్తూ డాక్టర్ రాజా వెంగల్రెడ్డి మాట్లాడుతూ సైన్స్ అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే తాత్వికచింతన మనుషులకు ఏర్పడిందని సైన్స్ కన్నా మించిన తాత్వికచింతన ఏదీ లేదని అన్నాడు కరోనా సందర్భంలో అనేక అపోహలకు చాంద్రసభావాలను సమాజంలో చాలామంది గురయ్యారని సైన్స్ వాటన్నిటిని పటాపంచలు చేస్తోందని ఇందుకు సరైన చింతన దోదపడుతుందని అన్నారు
తర్వాత జరిగిన ప్రారంభ సదస్సు లో మొట్టమొదటగా సింధు కాలపు ప్రజల తాత్విక చింతన పైన ప్రముఖ కథా రచయిత దాదాహైత్ ప్రసంగించారు ఈ సదస్సుకు డాక్టర్ రాజేశ్వరమ్మగా రాజేశ్వరమ్మ హాజరైంది దాదా హయత్ మాట్లాడుతూ సింధు ప్రజల ప్రజలు ఎంతో ఆధునిక అభివృద్ధి చెందిన నాగరికలని అన్నారు సింధు ప్రజలు గుర్రం గురించి తెలియదని ఆ సింధు ప్రజలను తర్వాత వచ్చిన వాళ్లకు మాత్రమే గుర్రం గురించి తెలుసని అన్నారు సింధు ప్రజలు అమ్మ తల్లిని ఆరాధించే వాళ్లని చెప్పినారు తదనంతరం జరిగిన వేదకాల ప్రజల తాత్వికచింతన పైన డాక్టర్ ఓబుల్ రెడ్డి ప్రసంగించారు ఈ సదస్సుకు సొసైటీ కార్యదర్శి శివరాం అధ్యక్షత వహించారు వేదకాలపు ప్రజలు ప్రధానంగా ఆర్యులని వీరు వేదాలను ఒకరికొకరు మౌఖికంగా చెప్పుకుంటూ వాటిని వారి సాహిత్యాన్ని అలాగే నిలుపుకున్నారని లిఖిత సాహిత్యం వచ్చినప్పుడే వాటిని రాశారని అక్షరబంధం చేశారని అన్నారు వేదాల ద్వారా వారి తాత్విక చింతన అర్థం చేసుకోవాలంటే చేసుకోవాలని అన్నారు సోమరసం సేవించే వారిని అన్నారు ఆర్యులు ఇంద్రుడు వరుణుడు వాయువు అగ్ని అశ్వినీ దేవతలను పూజించేవారని యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ జీవితాన్ని వెల్లబుచ్చారని వీరికి అన్నారు తదనంతరం జరిగిన బౌద్ధత్ జైన తాత్విక చింతన పైన ప్రసంగించడానికి బుర్ర గోవర్ధన్ గారు విచ్చేశారు ఈ సదస్సుకు డాక్టర్ మల్లెల భాస్కర్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం అంటే కుల వ్యవక్ష సతీష్ గమనం లింగ వివక్ష మహిళల హక్కులను అంచివేత ఇవన్నీ వస్తాయని దీన్ని తమిళనాడు మంత్రి ఉదయినిది వ్యతిరేకించారని అన్నారు దీని విషయాలు మనం చర్చించుకోవాలని అన్నారు తర్వాత బొర్రా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రసంగిస్తూ బౌద్ధం ఆనాటి చారిత్రక పరిస్థితుల్లో ఆవిర్భవించింది అన్నారు పశువులను యజ్ఞాలలో వధించడం సరైనది కాదన్నారు వర్ణ వ్యవస్థ ఆరుల ప్రధాన తాత్విక చింతనని దానిని పూర్తిగా వ్యతిరేకించినవాడు బుద్ధుడని అన్నారు బౌద్ధం వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటుగా వచ్చిందని అన్నారు బౌద్ధం సమాజంలో మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చిందన్నారు వర్ణ వివక్షకు తావు లేకుండా అందరినీ సమానంగా చూసిందన్నారు బౌద్ధం సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా నిలిచిందన్నారు బౌద్ధం ఆధునిక దృక్పథం అని అన్నారు ప్రపంచం క్షణక్షణం మారుతూ ఉంటుందని బుద్ధుడు చెప్పినట్లు పేర్కొన్నారు తదనంతరం జరిగిన భోజన విరామం తర్వాత మళ్లీ సదస్సు ప్రారంభమైంది తర్వాత శివారెడ్డి అధ్యక్షతన ప్రముఖ సామాజిక కార్యకర్త సోషలిస్ట్ ఇన్షియేటివ్ నాయకులు భార్గవ్ ప్రసంగిస్తూ బుద్ధుని కాలంలోనే సాంక్షన్ వచ్చిందని అన్నారు సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వవిమాంస ఉత్తరమిమాంశాలను సందర్శనాలంటారని చెప్పారు వేద కాలంలో మొదలైన వైదిక ధర్మాలు లను తీవ్రంగా వ్యతిరేకించిన బౌద్ధ జైన ధర్మాలతో అవి పూర్తిగా కనుమరుగైన పరిస్థితి ఏర్పడిందని వాటిని తిరిగి పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా బౌద్ధము జైనమును తనలో కలుపుకుంటూ కొత్తగా యోగా అలాగే మోక్షం మొదలైన భావాలను ప్రవేశపెడుతూ షడ్ దర్శనాలు వచ్చినాయని అన్నారు ఏమైనా ఇది వైదిక ధర్మాలను తిరిగి నెలకొల్పే ఉద్దేశంతోనే వచ్చాయని అన్నారు తర్వాత జరిగిన సదస్సుకు రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు లోకాయిత తాత్విక చింతన పై ప్రసంగించడానికి సాంబశివరావు గారు స్వేచ్ఛ ఆలోచన ప్రధాన సంపాదకులు సాంబశివరావు ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ లోకాయతులు లేదా చార్వాకులనేవారు పూర్తిగా భౌతిక వాదులని వీరు నేడు మనము సైన్స్ అభివృద్ధి చెందిన దశలో ఏమి చెబుతున్నామో అవన్నీ వారు వేద కాలం నుండే చెప్పారని అన్నారు దేవుడు లేడని వాళ్లు కరాకండిగా అన్నారు పునర్జన్మ లేదన్నారు స్వర్గం నరకం లేదన్నారు భూమి పైన ప్రాణం పంచభూతాలతో వస్తుందని పంచభూతాల కలయికతో వస్తుందని ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణం తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుందని చెప్పారు అన్నారు సభకు హాజరైన శ్రోతలు ప్రారంభం నుంచి చివరి దాకా ఎంతో ఆసక్తి విన్నారు సవికులు వేసిన ప్రశ్నలకు వక్తలు సమాధానాలు ఇచ్చారు చివరలో పిల్ల కుమారస్వామి మారాలి మన సమాజం పాటను అందరితో కలిపి పాడి సభను ముగించారు ఈ సభలో మానస ఇన్ అధినేత చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సంపత్ కుమార్ సిపిఐ నాయకులు చంద్ర సిపిఎం నాయకులు చంద్రశేఖర్ హేతువాద సంఘం నాయకులు సి ఆర్ వి ప్రముఖ కవి రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment