అడపూరు


ఇక్కడ ఉన్నది  బౌద్ధ స్థూపం. ఇది థేరవాద బౌద్ధులు నిర్మించినది. అన్నమయ్య జిల్లా లోని నందలూరు కు రెండు కి.మీ.దూరంలో ఉండే అడపూరులో ఉంది. పురావస్తు శాఖ వారు వీటిని పర్యవేక్షిస్తున్నారు. చెయ్యేరు ఒడ్డున ఇవి ఉన్నాయి. ఇక్కడ తవ్వకాల్లో సిల్వర్ నాణేలు దొరికాయట. కడపలో ఉన్న పురావస్తు మ్యూజియం లో భద్రపరిచారట.



Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం