పుస్తకావిష్కరణ సభ



ఆహ్వానం

పిళ్ళా కుమారస్వామి వ్యాససంపుటి 
 "నిశిత"
పుస్తకావిష్కరణ సభ

తేది: 12.12. 2021ఆదివారం, ఉ|| 10 గం.కు

వేదిక: ప్రెస్ క్లబ్, అనంతపురం

అధ్యక్షత: డా|| యం. ప్రగతి
సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు, అనంతపురం

ముఖ్య అతిథి: డా॥ గేయానంద్,   
                      మాజీ ఎం.ఎల్.సి., జనవిజ్ఞాన     
                      వేదిక రాష్ట్ర నాయకులు

గౌరవ అతిధి: డా||రాచపాళెం చంద్రశేఖర రెడ్డి,
                   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార                     గ్రహీత

డా|| ఎ.ఎ. నాగేంద్ర,ప్రముఖ కవి, అరసం
చంద్రశేఖర శాస్త్రి (చం),ప్రముఖ కవి, స్పందన
కొత్తపల్లి సురేష్, ప్రముఖ  కవి, జిరసం
డా॥ నాగేశ్వరాచారి,సాహితీ విమర్శకుడు, విరసం

తొలిప్రతి స్వీకర్తలు
శ్రీమతి ఎద్దుల మహాలక్ష్మి దాత శంకరనారాయణరాజు కవి
రియాజుద్దీన్ రచయిత

నిర్వహణ
సాహితీస్రవంతి, అనంతపురం

Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం