రాయడం, సేకరణ


బోర్డు సభ్యులు ప్రధానంగా ఎడిటింగ్ కంటే రాయడంలోనూ సేకరణలోనూ ఎక్కువ సహాయం. కావాలి. పత్రిక చిత్తు ప్రతి అందరికీ వేస్తారు. కనుక అప్పుడు ఎలాగూ సలహాలు ఇవ్వవచ్చు ఈ కింది విషయాలలో ఏదైనా బాధ్యత తీసుకుని సహకరించవచ్చు. సహకరించాలి కూడా.

1. మనంగా కొత్త రచనలు 2. సమీక్షలు 
3. ఇంటర్వ్యూలు, మంచి రచయితలతో సంబంధాలు. 
4. పాత క్లాసిక్స్ సేకరణ, పునర్ముద్రణ 5.సమకాలీన సాహిత్య చర్చ - వివాదాలు 
6. వర్ధంతులు జయంతులకు రాయడం
7. వస్తున్న సాహిత్య పరిశీలన, ప్రత్యేకంగా     
    అస్తిత్వ   వాద సాహిత్యం. 
8. వెబ్ నిర్వహణ 
9. అవార్డులు, విజయాల పరిచయం 
10. గొప్ప సాహిత్య కారులు పరిచయం 
11. ప్రాచీన సాహిత్యం 
12 కొత్త తరహా బాలసాహిత్యం 
13. మీడియా ధోరణులు 
14. పరిశోధనలు, అధ్యాపక విద్యార్థుల కృషి 
15. ప్రవాస సాహిత్యం - సాహిత్య కారులు 
16. రాజకీయ సామాజిక పరిణామాలు, ఉద్యమాలు, సంఘాలతో పరిచయం 
17. క్విజ్లు పజిల్స్ 
18. సినిమా - నాటకం - టీవీ 
19, సిద్ధాంత అవగాహన - విమర్శ 
20.జానపద ప్రజా సాహిత్యం, ప్రజా కళలు 
21. ఉత్తరాలు 22. యువ విద్యార్ధి సాహిత్యం
22. మన సంఘ కార్యకలాపాలు 
23, జిల్లాల వారి ఎడిషన్లు 
24. సంచిక పరిశీలన - చర్చ.


Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022