జన విజ్ఞాన వేదిక (Janavignanavedika)



జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేస్తున్న సంస్థగా మీలో చాలా మందికి పరిచయమైన సంస్థ. శాస్త్రీయఆలోచన, సామాజిక సేవ, ఉద్యమస్ఫూర్తి - ఇవి జన విజ్ఞాన వేదికకు పునాది. సైన్సు ఆధారంగా తను చేపట్టాల్సినకార్యక్రమాలను జనవిజ్ఞాన వేదిక రూపొందించుకుంటుంది. విద్య, ఆరోగ్యం, సంస్కృతి, రాజకీయాలు.... ఇలా జనజీవనంలోకి అన్ని విషయాలలో శాస్త్రీయ దృష్టితోనూ, మానవీయ కోణంలో స్పందిస్తున్న సంస్థ జనవిజ్ఞాన వేదిక.
   
Janavignanavedika జనవరి జనవరి telugu తెలుగు పరిస్తితులు బాగు లెవీ జ్ఞానదీపం

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022