గురజాడ వర్ధంతి సభ



DSC05114.JPG
        Pillaa kumaraswaamy speaking
సాహితీస్రవంతి , ఐద్వా మహిళా సంఘం కలిసి గురజాడ వర్ధంతి సభను జరిపాము. ఈ కార్యక్రమంలో యమునా రాణి ,పిళ్ళా  కుమారస్వామి  పాల్గొన్నారు. ఇది అనంతపురం చైతన్య కళాశాల లో జరిగింది.విద్యార్థులు బాగా విన్నారు.  

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు