PM Kisan Credit Card

ప్రతి గ్రామం లో  10/07/2020 అనగా శుక్రవారం నుంచి   Meeseva దగ్గర PM KISAN CREDIT CARD అప్లై చేస్తున్నారు. 

 రైతులందరికి  ఇన్ఫర్మేషన్ share చేసి Kisan కార్డ్స్ అప్లై చేసుకోమని చెప్పండి 
Kisan Credit card కి కావాల్సిన డాకుమెంట్స్ 
1.ఆధార్ కార్డు 
2.PM Kisan Amount పడిన బ్యాంకు Passbook 
3.భూమి పాస్ పుస్తకం 
4. 100 Rupees అప్లికేషన్ Fees
 ఇది కచ్చితంగా రైతులందరూ చేసుకోవాలి..

*PM Kisan Credit Card వల్ల ఉపయోగాలు* 

1. 6 లక్షలు వరకు లోన్   వస్తుంది. 
2 భూమికి సంబందించిన ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్, బోర్లు, పశువులు కొనుక్కువొచ్చు 
3.దీనికి ఎటువంటి వడ్డీ ఉండదు. 
4.ఈ కార్డు ద్వారా 35% వరకు Amount Withdraw చేసుకోవచ్చు. 
     రైతులు అందరు కచ్చితంగా చేసుకోవాలి..

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022