డిమాండ్

తెలుగు భాషా సంఘం ను పునరుద్ధరణ చేయాలి.దానికి జిల్లా స్తాయి సంఘాన్ని పునరుద్ధరించాలి.కలెక్టర్ ఈపని చేయాలి.


 తెలుగు విశ్వవిద్యాలయాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలి.రచయితలు తమ రచనలను ప్రచురిచుకోవడానికి ఈ విశ్వవిద్యాలయం సహాయం చేయాలి.


ఎల్ కె జి నుండి ఇంటర్ వరకు అన్ని పాఠశాలలో  (కార్పొరేట్ లో కూడా) తెలుగు ను తప్పనిసరి చేయాలి.


 తెలుగు భాషాభివృద్దికి పాటు పడే సంస్థలను గుర్తించి వాటికి సహాయ సహకారాలందించాలి.

Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం