పుస్తకావిష్కరణలు

లెనిన్ జీవిత కథనం

2019,ఆగష్టు లో నేను రాసి ప్రచురించిన లెనిన్ జీవిత కథనం పుస్తకం అనంతపురంలోని ప్రెస్ క్లబ్బులో ఆవిష్కరించబడింది.గమనం ఆధ్వర్యంలో.

శుక సప్తతి

2019సెప్టెంబర్లో నేను రాసి ప్రచురించిన శుక సప్తతి కథలు పుస్తకాన్ని కదిరి కౌన్సిల్ హాల్ లో ఆవిష్కరింపజేశాను.

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు