2016

2016
 
రాష్ట్రం లోనే ప్రధమంగా కవులు రచయిత ల ఫొటోలతో ఒక కేలండర్ ను ఆర్ట్స్ కళాశాల లో ఆవిష్కరించాము. అటు తర్వాత ఆర్ట్స్ కళాశాల లో జిల్లాలోని దివంగత సాహిత్య కారుల పై ప్రతి నెలా 3వ ఆదివారం సాహితీ సమాలోచన పేరుతో వేమన రాళ్ళపల్లి గుత్తి రామక్రిష్న తలమర్ల కళానిధి బెల్లూరు శ్రీనివాస మూర్తి సర్దేశాయి తిరుమలరావు విద్వాన్ విశ్వం కోగిర జై సీతారాం(కవికాకి) లపై ప్రసంగ సమావేశం నిర్వహించాం.
           సాహిత్య అకాడమీ తో కలిసి కార్మికసాహిత్యం పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించాము.
కదిరి లో ఇపుడు వీస్తున్న గాలి పేరుతో నెల నెలా జిల్లాలోని కవుల రచన లపై సమీక్షా సమవేశాలు నిర్వహించాము.జూపల్లి ప్రేంచంద్ అవేద, రమేష్ నారాయణ గిరిజన సంస్క్రుతులు, సడ్లపల్లి దృశ్యప్రవాహం, వైసిపి వెంకట్ రెడ్ది సినిమావైరాగ్యం  పై సమీక్ష నిర్వహించాము.
         జిల్లాస్థాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశాము.


Goals

[x] Become an eagle by march 2016
[x] write a book on sastreeya alochana
[x] publish a book visada
[x] publish poetry book
[x] arrange marriage for Jo
[x] earn monthly 20000from Amway by         march


1964 సంవత్సరం జూలై నెల 8వ తేది బుధవారం రాత్రి 2గం.15ని.లకు పిళ్లా లక్ష్మిరెడ్డి కుమారుడు జననం నామకరణం పిళ్లా విజయకుమార స్వామి రెడ్డి

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు